Home
Gt Vs Kkr
Gt Vs Kkr News
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్‌ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
ఐపీఎల్ 2026 60వ మ్యాచ్‌లో గుజరాత్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు . ఫిన్ 35 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లతో 93 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 265.71గా ఉంది. ఫిన్ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టి, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల రికార్డును సమం చేశాడు. ఈ సీజన్లో గుజరాత్‌తో జరిగిన 60వ మ్యాచ్‌లో ఫిన్ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టాడు. ఈ… -
Shubman Gill: గ్రీన్ బ్యాటింగ్‌తో కంగారు పడ్డా.. ఆ ఇద్దరినీ అడిగి మరీ బంతినిచ్చా!
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ 2026లో మరో విజయంను ఖాతాలో వేసుకుంది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను గుజరాత్ మట్టికరింపింది. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (86; 50 బంతుల్లో 8×4, 4×6) ఆడగా.. కాగిసో రబాడ (3/29), మహమ్మద్ సిరాజ్ (2/23) అద్భుతమైన స్పెల్‌తో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం గిల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న గిల్.. తన… -
KKR Unwanted Record: కేకేఆర్ ఖాతాలో చెత్త రికార్డు.. కోల్‌కతా చరిత్రలోనే..!
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు నిరీక్షణ ఇంకా తప్పడం లేదు. లీగ్ దశలో దాదాపుగా సగం మ్యాచ్‌లు పూర్తికావొచ్చినా.. ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడినా.. విజయం లేని ఏకైక జట్టు కోల్‌కతానే కావడం గమనార్హం. కేకేఆర్ జట్టుకు ఐపీఎల్ 2026లో వరుస ఓటములు పెద్ద సమస్యగా మారాయి. ఈ నేథ్యంలోనే అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్లో కోల్‌కతా సుదీర్ఘ ఓటమి పరంపరను మరోసారి… -
Ajinkya Rahane-KKR: మేం బలంగా తిరిగి వస్తాం.. ఐదవ ఓటమి అనంతరం రహానే ఆసక్తికర వ్యాఖ్యలు!
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయింది. దాంతో ఐపీఎల్ 2026లో ఐదవ ఓటమిని చవిచూడగా.. ఇప్పటివరకు విజయం రుచే చూడలేదు. వరుస ఓటములపై కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుస ఓటములు చవిచూసినా.. జట్టు ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు. ఓటమి వెంటనే వచ్చి మ్యాచ్ గురించి మాట్లాడటం సులభం కాదని, అయితే జట్టులోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని రహానే తెలిపాడు.… -
GT vs KKR: బ్యాటు ఝుళిపించిన కామెరూన్ గ్రీన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 17) జరుగుతున్న 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 180 పరుగులు సాధించింది. గుజరాత్ కు 181 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. నైట్ రైడర్స్‌కు పేలవమైన ఆరంభం లభించింది. తొలి… -
GT vs KKR: విక్టరీ కోసం కోల్‌కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఐపీఎల్ 2026లో భాగంగా జరిగే 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ చేయనుంది. Also Read:Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్.. 19వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అజింక్య… -
KKR vs GT: కేకేఆర్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని... -
Rashid Khan: రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డ్.. టీ20లోనే అగ్రస్థానం
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో.. -
Yash Dayal: యశ్ దయాల్ చెత్త రికార్డ్.. ఐపీఎల్లో రెండో బౌలర్‌గా..
గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ తన పేరిట ఒక చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఏప్రిల్ 9వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో... -
IPL 2023: నరాలు తెగే ఉత్కంఠ.. కన్నీళ్లు పెట్టుకున్న జుహీ చావ్లా
స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ వీక్షించిన కేకేఆర్ కో-ఓనర్, బాలీవుడ్ సీనియర్ నటి జుహీ చావ్లా.. తమ జట్టు గెలవడంతో భావోద్వేగానికి లోనింది. విన్నింగ్ సెలబ్రెషన్స్ జరుపుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
తాజావార్తలు
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
-
Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
ట్రెండింగ్
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!