GST Rule Change: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో వచ్చే నెల నుంచి లావాదేవీలకు సంబంధించిన నియమాలలో మార్పులు చేయబడ్డాయి. పన్ను చట్టాలను ప్రభావవంతంగా చేయడానికి, సమ్మతిని సులభతరం చేయడానికి, చివరికి పన్ను ఎగవేతను నిరోధించడానికి జీఎస్టీలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి.