GST Council meeting 2025: సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ విధానాలు ఆటో రంగంలో కీలక మార్పులో చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే తాజాగా జరిగిన GST కౌన్సిల్ మీటింగ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. చిన్న కార్లు, 350cc లోపల ఇంజిన్ సామర్థ్యం గల మోటార్‌సైకిళ్లపై జీఎస్టీ 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించారు. అంతేకాకుండా బస్సులు, ట్రక్కులు, అంబులెన్సులు వంటి కమర్షియల్ వాహనాలపై కూడా జీఎస్టీని…