Home
Gst Collection
Gst Collection News
-
GST Collection: డిసెంబర్లో భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఏకంగా రూ.1.74 లక్షల కోట్లు
డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డ్ సృష్టించాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయాన్ని అందించాయి. గురువారం, జనవరి 1, 2026న, డిసెంబర్ 2025 GST వసూళ్ల గణాంకాలు విడుదలయ్యాయి. 2025 సంవత్సరం చివరి నెలలో వసూళ్లు 6% పెరిగి పెరిగి రూ.1.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డిసెంబర్ 2024లో, స్థూల వస్తువులు, సేవల పన్ను (GST) ఆదాయాలు రూ.1.64 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన డిసెంబర్ నెల జీఎస్టీ వసూళ్ల డేటాను పరిశీలిస్తే,… -
GST Collection: జీఎస్టీ రేట్లు తగ్గించినప్పటికీ పెరిగిన వసూళ్లు.. అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్ల కలెక్షన్స్
జీఎస్టీ రేట్లలో మార్పుల తర్వాత, అక్టోబర్ GST వసూళ్లు విడుదలయ్యాయి. జీఎస్టీ రేట్లు తగ్గించినప్పటికీ వసూళ్లు ఘణనీయంగా పెరిగాయి. అక్టోబర్‌లో మొత్తం GST వసూళ్లు 4.6% పెరిగి సుమారు రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. GST మినహాయింపులు, పండుగ సీజన్లో మంచి షాపింగ్ ఈ పెరుగుదలకు దోహదపడ్డాయని నిపుణులు తెలిపారు. వంటింటి సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వరకు 375 వస్తువులపై వస్తువులు, సేవల పన్ను (GST) రేట్లు సెప్టెంబర్ 22 నుంచి సవరించారు. దీంతో… -
GST Collection: ప్రభుత్వ ఖజానాను నింపిన జీఎస్టీ.. ఆగస్టులో రూ. 1.86 లక్షల కోట్ల వసూళ్లు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చింది. ఆగస్టు నెలలో రూ. 1.86 లక్షల కోట్లు వసూల్ అయ్యాయి. జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలం కంటే 6.5 శాతం ఎక్కువ. ఆగస్టు 2024లో రూ. 1.75 లక్షల కోట్లు వసూల్ అయ్యాయి. మరోవైపు, గత నెల గురించి మాట్లాడుకుంటే, జూలై 2025లో, జీఎస్టీ వసూళ్ల నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ. 1.96 లక్షల కోట్లు… -
GST Collection : జీఎస్టీ వసూళ్లలో రికార్డు.. ప్రభుత్వ ఖజనాలోకి ఎన్ని కోట్లు జమయ్యాయంటే ?
GST Collection : భారత ఆర్థిక వ్యవస్థకు శుభవార్త వెలువడింది. భారతదేశం జీఎస్టీ (వస్తువులు మరియు సేవల పన్ను) సేకరణ నవంబర్ 2024లో 8.5శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరుకుంది. -
GST Collection : బడ్జెట్‌కు ముందు ప్రభుత్వానికి శుభవార్త.. జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల
GST Collection : బడ్జెట్‌కు ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వానికి ఓ శుభవార్త అందింది. జనవరిలో దేశంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లు దాటడం ఇది మూడో నెల. -
GST Collection: కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మే నెలలో 1.5 లక్షల కోట్లు దాటిన GST వసూళ్లు
GST Collection: ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,57,090 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఇందుకు సంబంధించిన గణంకాలు అధికారికంగా వెల్లడించింది. -
GST Collection: దుమ్మురేపిన జీఎస్టీ వసూళ్లు.. ఆ రికార్డులు బ్రేక్
జీఎస్టీ వసూళ్లు దుమ్మురేపాయి. ఏప్రిల్ నెలలో రికార్డుస్థాయి వసూళ్లు సాధించాయి. ఏప్రిల్‌లో లక్షా 87వేల కోట్లు వసూలయ్యాయి. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే 12వశాతం మేర వృద్ధి నమోదైంది. జీఎస్టీ వచ్చాక ఈ స్థాయిలో వసూళ్లవడం ఇదే మొదటిసారి. -
GST: ఫిబ్రవరిలో అదరగొట్టిన పన్ను వసూళ్లు.. తొలిసారి పదివేల కోట్లు దాటిన సెస్
దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు సడలిస్తుండటంతో గత నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరిలో మొత్తం 1,33,026 కోట్ల వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే 18 శాతం అధికంగా రూ.1.33 లక్షల కోట్ల రాబడి వచ్చింది. ఒక నెలలో రూ.1.30 లక్ష కోట్ల మార్కు దాటడం జీఎస్టీ చరిత్రలో ఇది ఐదోసారి. మొత్తం నమోదైన వసూళ్లలో సీజీఎస్టీ ద్వారా రూ.24,435 కోట్లు, ఎస్జీఎస్టీ ద్వారా రూ.30,779… -
డిసెంబరులోనూ అదరగొట్టిన జీఎస్టీ వసూళ్లు
దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఆరో నెల కూడా లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా (సీజీఎస్టీ) రూ.22,578 కోట్లు కాగా… రాష్ట్రాల వాటా (ఎస్జీఎస్టీ) రూ.28,658 కోట్లు, అంతర్జాతీయ వాటా (ఐజీఎస్టీ) రూ.69,155 కోట్లుగా నమోదయ్యాయి. ఐజీఎస్టీలో దిగుమతిపై వచ్చిన రూ.37,527 కోట్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సెస్ రూపంలో రూ.9,389 కోట్లు వసూలయ్యాయి. Read… -
జీఎస్టీ వసూళ్లపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన
ఢిల్లీః జీఎస్టీ వసూళ్ల పై… కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. నవంబర్ మాసం- 2021 జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ఇవాళ వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ. నవంబర్ నెలలో దేశ వ్యాప్తంగా ఏకంగా… రూ.1,31,526 కోట్లు జీఎస్టీ వసూళ్లు జరిగినట్లు స్పష్టం చేసింది. సీజీఎస్టీ రూ. 23,978 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 31,127 కోట్లు, ఐజీఎస్టీ రూ. 66,815 కోట్లు, సెస్ రూపంలో మొత్తం రూ. 9,606 కోట్లు వసూలు అయినట్లు ప్రకటన…
తాజావార్తలు
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!