Viral Video: మధ్యప్రదేశ్ లోని శియోపూర్ జిల్లాలో పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ కుమారుడైన 25 ఏళ్ల వరుడు పెళ్లి ఊరేగింపు (బారాత్) సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూశాడు. సంప్రదాయ ప్రకారం గుర్రం పై ఊరేగిస్తూ వెళ్తుండగా, పెళ్ళికొడుకు అకస్మాత్తుగా కిందపడిపోయాడు. దానితో ఆనందోత్సాహంగా జరుగుతున్న వేడుక ఒక్కసారిగా విషాద వాతావరణంగా మారిపోయింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. Read Also: ACB Fake…