Police Stop Wedding in Mahabubabad: ప్రియురాలి ఫిర్యాదుతో ప్రియుడి పెళ్లిని పోలీసులు అడ్డుకుని ఆపేశారు. మరో ఆరు గంటల్లో వివాహ ముహుర్తం ఉండగా.. వరుడికి ఇది వరకే పెళ్లైందని ఫిర్యాదు అందటంతో మైలపోలు తీస్తుండగా పెళ్లి క్రతువును పోలీసులు నిలిపేశారు. వరుడిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కి తరలించారు. మొదటి పెళ్లి గురించి దాచిపెట్టి మోసం చేస్తావా అంటూ పెళ్లికూతురు, ఆమె తరఫు బంధువులు వరుడి ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్…