సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో నెటిజన్స్ గ్రోక్ ను ట్యాగ్ చేస్తూ మహిళలపై అసభ్యకరమైన చిత్రాలు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. బికినీలో, డ్రెస్ రిమూవ్ అంటూ గ్రోక్ ను ట్యాగ్ చేస్తున్నారు. దీనిపై గ్రోక్ లో మహిళల అభ్యంతరకరమైన కంటెంట్ పై కేంద్రం సీరియస్ అయ్యింది. భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X కి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసు X AI సర్వీస్ ‘గ్రోక్’ కు సంబంధించినది. Also…