చలికాలంలో జలుబు, దగ్గు తో పాటు కీళ్ల నొప్పులు కూడా బాధిస్తాయి.. వాటి నుంచి బయట పడటానికి అందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు..కానీ ఏ ఒక్కటి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వదు.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము.. ఆ చిట్కాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కాలంలో పచ్చి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి.. రోగనిరోధక…