భారత క్రికెట్‌కు టీ20 ఫార్మాట్‌లో మంచి గుర్తింపు ఉంది. ప్లేయర్స్ స్థిరమైన బ్యాటింగే ఇందుకు ప్రధాన కారణం. ప్రతి ఏడాది ఓ బ్యాటర్ పరుగుల వరద పారించి.. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రతి క్యాలెండర్ ఇయర్‌లో ఓ బ్యాటర్ నంబర్–1గా నిలిచాడు. 2010 నుంచి ప్రతి క్యాలెండర్ ఇయర్ ముగిసే సరికి భారత్ తరఫున నంబర్–1 టీ20 బ్యాటర్‌గా నిలిచిన ఆటగాళ్ల జాబితా అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ లిస్ట్ చూస్తే ఒక విషయం స్పష్టంగా…