Unbreakable Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే అన్-బ్రేకబుల్ రికార్డ్స్ ఇప్పటికి కొన్ని అలాగే ఉన్నాయి. నిజానికి ప్రతిరోజూ ఒక కొత్త రికార్డు నమోదు అవుతుండగా, నేటికి కొన్ని అన్ బ్రేకబుల్ రికార్డులు అలాగే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఆ రికార్డ్స్ ఏ రేంజ్‌లో ఉండి ఉంటాయో అనేది. అవే ఏ ఆటగాడు ఎప్పటికీ బద్దలు కొట్టలేని నాలుగు గొప్ప రికార్డులు. ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాట్స్‌మన్ జాక్ హాబ్స్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో నమోదు చేసిన రికార్డ్‌ను, క్రికెట్ దేవుడుగా…