Haval H9 SUV Gift: ఆసియా కప్ ఆసాంతం తన సంచలన బ్యాటింగ్‌తో టీం ఇండియాకు పెట్టని కోటలా నిలిచిన యువ కెరటం అభిషేక్ శర్మ. మనోడు ఆసియా కప్ ఫైనల్ మినహా టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడి జట్టు విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. టోర్నీలో భారత్ కప్పు కొట్టడంతో పాటు, అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు వరించింది. అభిషేక్ 7 మ్యాచుల్లో 314 పరుగులు చేసి టోర్నీలో టాప్…