ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. జనవరి 13 నుంచి సేల్ ప్రారంభం కానుంది. సాధారణ యూజర్లకు జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి, ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి 12 గంటలకు) ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. సేల్ బ్యానర్ ప్రస్తుతం…
ఏదైనా స్పెషల్ డే వచ్చిందంటే చాలు.. ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలోపడిపోతాయి ఈకామర్స్ సంస్థలు.. ఈ పోటీలో ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ముందు వరుసలో ఉంటాయి.. ఫెస్టివల్ సీజన్, ఇంకా ఏదైనా స్పెషల్ డే వస్తుందంటే.. ముందే భారీ డిస్కౌంట్లతో సేల్స్ ప్రారంభిస్తాయి.. ఇక, రిపబ్లిక్‌డే సందర్భంగా కూడా స్పెషల్ సేల్ జరుగుతోంది.. జనవరి 17 నుంచి ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్’, అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’కు వెళ్తున్నాయి..…