పూణె సిటీలో పోర్షే కారు ఢీకొట్టగా మోటోసైకిల్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను చంపిన మైనర్ నిందితుడి తాతను పూణే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ శనివారం ఉదయం అరెస్టు చేసింది. నిందితుడి తాతను అరెస్టు చేసినట్లు పుణె నగర పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 365, 368 కింద ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పూణేలోని కయానీ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి 17…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో డ్యాన్స్ వీడియోలు మాత్రం ఓ రేంజులో వైరల్ అవుతుంటాయి.. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి వృద్దులు చేసే డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగచక్కర్లు కొడుతుంటాయి.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో చూసే ఉంటారు.. తాజాగా మరో తాత తనలోని జోష్ ను.. తనలోని హీరోను బయట ప్రపంచానికి పరిచయం చేస్తూ డ్యాన్స్ స్టెప్పులు ఇరగదీశారు.. అతని డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ…