టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు గుడ్‌న్యూస్ చెప్పింది బీసీసీఐ.. అసలు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఈ స్టార్ ఆటగాళ్లు గ్రేడ్ A+ కాంట్రాక్ట్‌ను కోల్పోతారా? అనే సందేహాలు వ్యక్తమవుతోన్న వేళ.. దీనిపై క్లారిటీ వచ్చేసింది.. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. T20 మరియు టెస్ట్‌ల నుండి రిటైర్ అయినప్పటికీ స్టార్ ఇండియా బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ…