Dhruva Natchathiram: కొన్ని కాంబోల సినిమాల మీద ఎంతో ఆసక్తి ఉంటుంది ప్రేక్షకులకు..హిట్ కాంబోస్ అయితే మరింత ఆసక్తి, ఆత్రుత ఉంటాయి. స్టార్ డైరెక్టర్- స్టార్ హీరో కాంబో అంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.
ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కు మొదటి నుండి సినిమాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం అలవాటే. అయితే గత కొంతకాలంగా ఆయన పూర్తి స్థాయి నటుడిగా మారిపోయాడు. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ ల లోనూ కీలక పాత్రలు పోషిస్తూ, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. తాజాగా సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్�