VD 12 : రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ఆఖరి చిత్రం లైగర్ ఎంతటి డిజాస్టర్ గా నిలిచిందో తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అంచనాలన్నీ తలకిందులు చేసింది. ఆశగా ఎదురు చూసిన ఫ్యాన్స్ కు భారీ నిరాశే ఎదురైంది. విజయ్ కెరీర్లోనే ఈ సినిమా మర్చిపోలేని మచ్చగా మిగిలిపోతుంది.