బీటెక్ కుర్రాళ్లకు ఐటీ జాబ్ కు తీసిపోని జాబ్స్ ఉన్నాయి. ఐటీ సెక్టార్ లో లేఆఫ్స్ భయం ఇంకా వెంటాడుతోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ జాబ్స్ కోసం ట్రై చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోట�