Govinda Firing Case Health Update: బాలీవుడ్ నటుడు గోవింద (60) కాలికి బుల్లెట్ గాయమైంది. తన సొంత రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుల్లెట్ పేలినప్పుడు గోవింద రివాల్వర్‌ను అల్మారాలో ఉంచాడు. అయితే ఆపరేషన్ అనంతరం అతని కాలు నుంచి బుల్లెట్ తొలగించారు. ప్రస్తుతం న