Govinda Firing Case Health Update: బాలీవుడ్ నటుడు గోవింద (60) కాలికి బుల్లెట్ గాయమైంది. తన సొంత రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుల్లెట్ పేలినప్పుడు గోవింద రివాల్వర్‌ను అల్మారాలో ఉంచాడు. అయితే ఆపరేషన్ అనంతరం అతని కాలు నుంచి బుల్లెట్ తొలగించారు. ప్రస్తుతం నటుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘటన జరిగినప్పుడు ఇంట్లో గోవింద ఒక్కడే ఉన్నాడని డీసీపీ దీక్షిత్ గెడం తెలిపారు. గోవింద…