బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా విడాకుల రూమర్స్ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 38 ఏళ్ల వైవాహిక బంధం ఫుల్ స్టాప్ దిశగా వెళ్తోందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. అయితే, ఈ వార్తలపై ఆయన భార్య సునీత అహుజా కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “గోవిందా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా ఇంటికి చాలా మంది అతిథులు వస్తుండేవారు. దీనివల్ల మా కుమార్తె ఇబ్బంది పడేది. అందుకే…