తెలంగాణలో రేపు రాత్రి నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు, ప్రభుత్వ వెబ్‌సైట్లు నిలిచిపోనున్నాయి. 48 గంటల పాటు సేవలు నిలిపివేస్తున్నట్టు ఐటి శాఖ ప్రకటించింది.. ఏ వెబ్‌సైట్లు ఆగిపోనున్నాయో… ఆయా వెబ్ సైట్ ల హోం స్క్రీన్ మీద మెసేజ్ స్క్రోల్ కానుంది. రాష్ట్రంలోని ఆన్‌లైన్ సేవలన్నీ గచ్చిబౌలిలో ఉన్న స్టేట్ డేటా సెంటర్ కేంద్రంగానే నడుస్తాయి. అన్ని శాఖలు, విభాగాలకు చెందిన వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ సర్వీసులు… ఈ…