విజయ్ దేవరకొండ ఆరోగ్యం గురించి ఇటీవల వచ్చిన వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి. విజయ్ దేవరకొండ డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని సోషల్ మీడియాలో కొన్ని పోర్టల్స్ రిపోర్ట్ చేశాయి. ఈ వార్త అభిమానులకు ఆందోళన కలిగించినప్పటికీ, ఆయన కుటుంబం మొత్తం ఆసుపత్రిలో ఆయన వెంట ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటోందని అంటున్నారు. వైద్యులు విజయ్‌ను పర్యవేక్షిస్తూ, ఉత్తమ వైద్య సంరక్షణ అందిస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో, అంటే జులై 20 నాటికి ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్…