కాజల్ అగర్వాల్… ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కృష్ణ వంశీ తెరకెక్కించిన చందమామ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత వరుస గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.కాజల్ తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు అంతే అందం మైంటైన్ చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది..కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది.…
కాజల్ అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ భామ తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు.ఆ తరువాత మగధీర చిత్రంలో కాజల్ చేసిన మిత్రవింద పాత్ర ఎంతగానో ఫేమస్ అయింది. మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టగా కాజల్ కి వరుస స్టార్ హీరోల…