Gouri G Kishan Reveals her Rib tatto Photo: మలయాళ భామ గౌరీ జీ కిషన్ అంటే అంత ఈజీగా గుర్తుపట్టలేరు కానీ తమిళ 96 సినిమాలో త్రిష చిన్నప్పటి పాత్రలో నటించిన భామ అంటే ఈజీ గానే గుర్తుపడతాం. ఆ తర్వాత మలయాళంలో కూడా ఒక సినిమా చేసిన ఈ భామ తెలుగులో కూడా జాను సినిమాలో సమంత చిన్ననాటి పాత్రలో నటించింది. ఇక ఆ తర్వాత మాస్టర్, కర్ణన్ వంటి తమిళ సినిమాల్లో…