టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పెళ్లి సందడి సినిమాతో ఎంతగానో మెప్పించిన శ్రీలీల ఆ తరువాత వచ్చిన “ధమాకా” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ చిత్రంలో శ్రీలీల డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో శ్రీలీల కు వరుసగా ఆఫర్స్ వచ్చాయి.టాలీవుడ్ లో ఈ భామ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ అందుకుంది.కానీ ఈ భామ…