Viswam OTT : హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం విశ్వం.. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
Tollywood Solo Release Dates Issue:తెలుగు సినీ పరిశ్రమలో కొత్తగా ఏర్పడిన సింసినిమాల గిల్ రిలీజ్ టెన్షన్ విషయంలో సినీ పెద్దలు సమావేశం అయ్యారు. సంక్రాంతి బరిలో ఉన్న సినిమా ఏదైనా తప్పుకుంటే దానికి సోలో రిలీజ్ ఇప్పిస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి ఆఫర్ చేశాయి. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా టీం తమకు ఫిబ్రవరి 9 సింగల్ రిలీజ్ డేట్ ఇస్తే తాము…
గోపీచంద్, నయనతార జంటగా నటించిన ‘ఆరడగుల బుల్లెట్’ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించిన రీతిలో ఈ సినిమా ఫలితం సాధించడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీలో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఆయన మార్కు కత్తులు, వ్యాన్‌లు గాల్లోకి ఎగరడం అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి.…