Home
Gopichand Malineni
Gopichand Malineni News
-
బాలయ్య మూవీతో త్రిష రీ-ఎంట్రీ!
త్రిష తెలుగులో చేసిన చివరి చిత్రం మీకు గుర్తుందా!? లేడీ ఓరియంటెడ్ హారర్ మూవీ నాయకిలో నటించింది. ఆ సినిమా వచ్చి అప్పుడే ఐదేళ్ళు గడిచిపోయాయి. ఆ తర్వాత కొన్ని తమిళ చిత్రాలలో నటించిన త్రిష తెలుగులో వచ్చిన అవకాశాలను మాత్రం సున్నితంగా తిరస్కరించిందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే 2015లో నందమూరి బాలకృష్ణ సరసన తొలిసారి లయన్‌లో నటించిన త్రిష… ఇప్పుడు మళ్ళీ బాలయ్య బాబుతో జోడీ కట్టబోతోందని తెలుస్తోంది. అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ… మలినేని… -
బాలకృష్ణతో శ్రుతిహాసన్!?
‘క్రాక్’తో ఈ ఏడాది హిట్ కొట్టాడు దర్శకడు మలినేని గోపీచంద్. రవితేజ నటించిన ఈ సినిమా కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ కి మంచి ఊపును ఇచ్చింది. అందులో హీరోయిన్ శ్రుతిహాసన్. తన తాజా చిత్రం లోనూ శ్రుతిహాసన్ నే రిపీట్ చేయబోతున్నాడట మలినేని గోపీచంద్. ‘క్రాక్’ హిట్ తో ఏకంగా బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ పట్టేశాడు గోపి. మైత్రీమూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమాను లాంఛనంగా అరంభించారు కూడా. ‘డాన్ శీను,… -
బాలకృష్ణ సరసన ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు!
గతంలో ఇతరుల కథలను తీసుకుని సినిమాలు డైరెక్ట్ చేసిన మలినేని గోపీచంద్ ‘క్రాక్’ నుండి రూటు మార్చాడు. తానే తన చిత్రాలకు కథలను రాసుకోవడం మొదలు పెట్టాడు. బేసిక్ ఐడియాను తయారు చేసుకుని, రచయితల సహకారంతో దానిని డెవలప్ చేయిస్తున్నాడు. దాంతో కథ మీద గోపీచంద్ కు గ్రిప్ ఏర్పడటమే కాక, తాను అనుకున్న కథను అనుకున్న విధంగా తీయగలుగుతున్నానా లేదా అనే జడ్జిమెంట్ కూడా షూటింగ్ సమయంలోనే వచ్చేస్తుంది. సరిగ్గా ఇదే పని త్వరలో నందమూరి… -
ఆలస్యంగా బాలయ్య, గోపీచంద్ మలినేని మూవీ …?
ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ఏడాది మొదట్లో ‘క్రాక్’తో భారీ హిట్ ను అందుకున్నాడు. మాస్ మహారాజ రవితేజ, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘క్రాక్’ కోవిడ్ సమయంలోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేనికి నిర్మాతల నుంచి, హీరోల నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి…
తాజావార్తలు
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!