Global Recognition For Gopal Bodepalli’s ‘Hunger’ Short Film: సినిమా అనేది కొందరికి వ్యాపారం అయితే కొందరికి ప్యాషన్. కొందరు సినిమా డబ్బుల కోసం తీస్తే ఇంకొందరు అవార్డుల కోసం తీస్తుంటారు..ఈ కోవలోనే సినిమాల మీద ఇష్టం, ప్యాషన్‌తో చేసే వారికి డబ్బుల సంగతి ఎలా ఉన్నా అవార్డులు, రివార్డులు వస్తుంటాయి. ఈక్రమంలోనే న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న గోపాల్ బోడేపల్లి తన ప్యాషన్‌తో తీస్తున్న షార్ట్ ఫిలిమ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా పేరు వస్తోంది.…