Home
Google
Google News
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
Google AI Plus Free: కృత్రిమ మేధస్సు (AI)ను చదువుల్లో బాగా ఉపయోగిస్తున్న కాలేజీ విద్యార్థులకు గూగుల్ (Google) గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని అర్హత కలిగిన కాలేజీ విద్యార్థులకు ఏడాది పాటు Google AI Plus ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నెలకు రూ.399గా ఉన్న ఈ ప్లాన్ ఏడాది పాటు ఉచితంగా లభిస్తే విద్యార్థులకు దాదాపు రూ.4,700 వరకు ఆదా కానుంది. ఈ ఆఫర్లో భాగంగా విద్యార్థులకు జెమినీ లోని అధునాతన ఫీచర్లకు యాక్సెస్‌తో… -
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
Google Pixel Watch 5: గూగుల్ (Google) నుండి గూగుల్ స్మార్ట్‌వాచ్ పిక్సల్ వాచ్ 5 (Google Pixel Watch 5)ను పిక్సల్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు భారత మార్కెట్లో విడుదల చేసింది. Wear OS 7పై పనిచేసే ఈ స్మార్ట్‌వాచ్‌ను 41mm, 45mm రెండు సైజుల్లో తీసుకొచ్చింది. బ్రైట్ డిస్ప్లే, జెమినీ ఆధారిత స్మార్ట్ ఫీచర్లు, మెరుగైన GPS, హెల్త్ ట్రాకింగ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. 3,000 నిట్స్… -
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
Google Pixel Buds 2a, Pro 2: గూగుల్ (Google) పిక్సల్ ఎకోసిస్టమ్ లో భాగంగా పిక్సల్ బడ్స్ 2a (Pixel Buds 2a), పిక్సల్ బడ్స్ ప్రో 2 (Pixel Buds Pro 2) ఇయర్‌బడ్స్‌కు కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లను తీసుకవచ్చింది. కొత్త ప్రొడక్ట్స్‌ను విడుదల చేయకుండా ఇప్పటికే ఉన్న ఇయర్‌బడ్స్‌కు మరికొన్ని ఫీచర్లను జోడిస్తోంది. ఇంకా పిక్సల్ బడ్స్ ప్రో 2ను కొత్త ఆలివ్ “Olive” కలర్ ఆప్షన్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. డైనమిక్… -
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
Google Pixel Tag: గూగుల్ (Google) నుండి మొదటిసారిగా ఫైండర్ ట్యాగ్ పిక్సల్ ట్యాగ్ (Pixel Tag)ను భారత మార్కెట్లో ప్రకటించింది. తాళాలు, వాలెట్లు, బ్యాగులు, లగేజీ వంటి వస్తువులను సులభంగా ట్రాక్ చేసేందుకు దీన్ని రూపొందించారు. గూగుల్ ఫైండ్ హబ్ (Find Hub) నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ ట్యాగ్.. సమీపంలో ఉన్నప్పుడు బ్లూటూత్ ద్వారా, పరిధికి దూరంగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్కు పైగా ఆండ్రాయిడ్ డివైజ్‌ల నెట్వర్క్ సాయంతో వస్తువుల లొకేషన్‌ను గుర్తించగలదు. డిజైన్,… -
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
Google Pixel 11 Series: గూగుల్ (Google) నుండి రాబోయే నెక్స్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఆగస్టు 12న నిర్వహించనున్న “మేడ్ బై గూగుల్ (Made by Google)”ఈవెంట్లో లాంచ్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ ఈవెంట్‌కు ముందే ఈ సిరీస్ లో రాబోతున్న Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL, Pixel 11 Pro Fold స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ధరలు, స్టోరేజ్ వేరియంట్లు, కలర్ ఆప్షన్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.… -
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
Google Pixel 11 Series: గూగుల్ (Google) ఫ్లాగ్షిప్ Pixel 11 సిరీస్‌ను ఆగస్టు 12న జరిగే “Made by Google” ఈవెంట్లో ఆవిష్కరించనుంది. అధికారిక ప్రకటనకు ముందే ఈ సిరీస్‌కు సంబంధించిన ధరలు, బ్యాటరీ సామర్థ్యం వంటి కీలక వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. Pixel 11 సిరీస్‌లో ఈసారి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే అన్ని మోడళ్లలో 256GB స్టోరేజ్‌ను స్టాండర్డ్‌గా అందించే అవకాశం ఉంది. లీక్ వివరాల… -
Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్‌పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
Nitin Gadkari: ఇథనాల్ బ్లెండెడ్ E20 పెట్రోల్‌పై తనను, తన కుటుంబాన్ని తప్పుడు ఆరోపణలతో లింక్ చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, అసత్య పోస్టులు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వేదికపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సివిల్ పరువు నష్టం దావా వేయనున్నారు. ఇందుకు బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. మెటా ఆధీనంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (X), గూగుల్‌తో పాటు ఈ కంటెంట్‌ను… -
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
Google: జీమెయిల్ పాస్వర్డ్ మరిచిపోవడం, సరిగ్గా అదే సమయంలో రికవరీకి ఇచ్చిన ఫోన్ నంబర్ లేదా ప్రత్యామ్నాయ ఈమెయిల్ అందుబాటులో లేకపోవడం ఎవరికైనా పెద్ద చిక్కులనే తెచ్చిపెడుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూజర్లకు ఊరటనిచ్చేందుకు గూగుల్ ఓ సరికొత్త వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘సెల్ఫీ వీడియో’ సెక్యూరిటీ ఆప్షన్. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో సాధారణ సైన్-ఇన్ పద్ధతులు అందుబాటులో… -
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
Google Fitbit Air: గూగుల్‌కు నుండి కొత్త ఫిట్నెస్ ట్రాకర్ ఫిట్‌బిట్ ఎయిర్ (Fitbit Air) త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అమెరికాలో ఇప్పటికే విడుదలైన ఈ స్క్రీన్‌లెస్ వేరబుల్ తాజాగా అమెజాన్ (Amazon India)లో కనిపించడంతో త్వరలోనే అధికారికంగా లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గూగుల్ ఇప్పటివరకు భారత్ లో విడుదల తేదీని ప్రకటించకపోయినా.. అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ డివైస్ ఫీచర్లు, ప్రత్యేక ఆఫర్లపై కీలక వివరాలు వెల్లడయ్యాయి. స్క్రీన్ లేకుండా పనిచేసే… -
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ యువకుడు చేసిన దారుణాలు గూగుల్ అలర్ట్‌తో బయటపడ్డాయి. తన గూగుల్ డ్రైవ్‌లో బాలికలు, మహిళలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను ఉంచుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గూగుల్ తన భద్రతా వ్యవస్థ ద్వారా అనుమానాస్పద కంటెంట్‌ను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గూగుల్ అలర్ట్‌తో దర్యాప్తు: పోలీసుల అందించిన వివరాల ప్రకారం.. గూగుల్ డ్రైవ్‌లో చట్టవిరుద్ధమైన బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన (CSAM) కంటెంట్ ఉన్నట్లు…
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..