‘గూగుల్’ ఇటీవలే పిక్సెల్ 10 సిరీస్‌ను లాంచ్ చేసింది. కొత్త సిరీస్ లాంచ్ నేపథ్యంలో మునుపటి ఫ్లాగ్‌షిప్ అయిన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ధరలను తగ్గించింది. ముఖ్యంగా పిక్సెల్ 9 ప్రోపై గణనీయమైన తగ్గింపును అందించింది. ఈ ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో 25 వేల కంటే ఎక్కువ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. డిస్కౌంట్ తర్వాత రూ.89,000 కంటే తక్కువకు ధర మీ సొంతమవుతుంది. మీరు తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం…