ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌లో ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ నడుస్తోంది. 2025 నవంబర్ 28న ప్రారంభమైన బ్లాక్ ఫ్రైడే సేల్.. డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో గూగుల్ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గూగుల్ పిక్సెల్ 10’పై భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.14,000 కంటే ఎక్కువ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఇది అద్భుత ఆఫర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే.. కొత్తగా…
వాట్సాప్ కాల్స్, మెసేజెస్ చేయాలంటే మొబైల్ నెట్ వర్క్ లేదా వైఫై ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఇవేమీ లేకున్నా వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు. గూగుల్ Pixel 10 క్రేజీ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు Pixel 10 యూజర్లు WhatsAppలో శాటిలైట్ ఆధారిత వాయిస్, వీడియో కాలింగ్‌కు మద్దతు పొందబోతున్నారు. గూగుల్ ఇటీవల తన కొత్త Pixel 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, కంపెనీ అందరినీ ఆశ్చర్యపరిచే ఈ…
Google Pixel 10: గూగుల్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్ అయిన Pixel 10 సిరీస్‌ను ఆగస్టు 20న “Made by Google” ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది. ఈ సిరీస్‌లో Pixel 10, Pixel 10 Pro, Pixel 10 Pro XL, Pixel 10 Pro Fold వంటి వేరియంట్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే లీకైన సమాచారం ప్రకారం.. ఈ సిరీస్‌కు సంబంధించిన ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ…