లోన్ పొందడంలో సిబిల్ స్కోర్ కీలకం. సిబిల్ స్కోర్ మీద ఆధారపడి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు లోన్స్ ను మంజూరు చేస్తుంటాయి. అయితే చాలా మందికి తమ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అన్న సంగతి తెలియదు. మీకు కూడా మీ సిబిల్ స్కోర్ ను తెలుసుకోవాలని ఉందా? అయితే జస్ట్ ఒక్క క్లిక్ తో సిబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవచ్చు. మీరు రోజువారీ చెల్లింపులు చేస్తున్న అదే యాప్ ద్వారా, కొన్ని నిమిషాల్లో…