Here are 8 powerful features of Google AI for Search: Google తాజాగా Google I/0 2024 ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ పలు కొత్త ఫీచర్లను, కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించింది. AI మోడల్ జెమినిని ఎలా మెరుగుపరిచిందో గూగుల్ చెప్పింది. మొత్తం మీద, ఇవన్నీ Google సెర్చ్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరిచాయనే చెప్పాలి. ఈ అప్డేట్స్ యొక్క ఉద్దేశ్యం యూజర్