Google 67 Search Trick: ఈ రోజుల్లో Google అనేది మనందరి జీవితాల్లో అంతర్భాగంగా మారింది. చిన్నదైనా పెద్దదైనా ప్రతిదానికీ మనం Google Search పై ఆధారపడతాం. కానీ Google లో యూజర్స్‌ను ఆశ్చర్యపరిచే కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లు, ట్రిక్స్ ఉన్నాయని మీలో ఎంత మందికి తెలుసు. ప్రస్తుతం Google లో 67 నంబర్ గురించి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. కానీ ఈ నంబర్ ఏంటి, మీరు దానిని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఏమి…