గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌లో గ్రౌండ్‌లో జరిగిన ఈ సమావేశానికి సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘గిగ్ వర్కర్స్ కోసం ఐదు లక్షల ఆక్సిడెంట్లు బీమా, 10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు నెలల క్రితం స్విగ్గి డెలివరీ కోసం వెళ్లి కుక్క దాడి చేయడంతో బిల్డింగ్ పైనుంచి పడి…