Good Bad Ugly Ajith First Look, Movie In Cinemas Pongal 2025: చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారం నిజం అయి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అజిత్ కుమార్ ఒక సినిమా చేయనున్నారు. తమిళ్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కథ అందించడమే కాదు…