అన్నంతో ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. టమోటా రైస్, పుదీనా రైస్, కరివేపాకు రైస్.. ఇలా కొత్త కొత్తగా ఎన్నో రకాల రైస్ లను మనం రెగ్యూలర్ గా చేస్తూ ఉంటాం.. కానీ కొత్తగా గోంగూర రైస్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవల్.. వింటుంటేనే నోరు ఊరుతుంది కదా.. ఇక గోంగూరతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి �