ఆకు కూరల్లో రారాజు గోంగూర.. ఈ గోంగూరను అనేక రకాల వంటల్లో వాడుతారు.. ఎన్నో పోషకాలును కలిగి ఉంటుంది.. అందుకే గోంగూరను ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.. మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది రైతులు గోంగూరను సాగు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. వేసవిలో పండించే పంట.. వేరే ఆకూకూరల తో పోలిస్తే గోంగూర అధిక లాభాలను ఇచ్చే పంట..అందుకే ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, ఇనుము పుష్కలంగా ఉంటాయి. నీటి వసతి కలిగిన భూముల్లో…