Solar Maximum: సూర్యుడు ఊహించిన దానికన్నా ముందు ‘‘సోలార్ మాగ్జిమమ్’’ దశకు చేరుకుంటున్నాడని శాస్త్రవేత్తులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో సూర్యుడిపై భారీగా మరిన్ని విస్పోటనాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిక చేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే 23 కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడ్డాయి. ఇవి భూమిని