Independence day Celebrations: త్వరలోనే స్వాతంత్ర దినోత్సవం రాబోతుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన హడావుడి ప్రారంభమయ్యింది. అయితే హైదరాబాద్‌లో ఈ వేడుకలు చేసుకోవడం మాత్రం నిజంగా ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది మీకు జీవితాంతం గుర్తుండిపోవడం ఖాయం. హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల సమ్�