దేశంలో గత రెండు సంవత్సరాలుగా బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 81 వేలు దాటింది. మరోవైపు కిలో వెండి లక్ష దాటేసింది. ఇప్పుడు బంగారానికి ఉన్న క్రేజ్ డాలర్‌కు కూడా లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోల్డ్ అన్‌స్టాపబుల్ మార్కెట్ స్పీడ్‌కు మద్యతరగతి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ధరలు…