Gold and Silver Prices : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తు్న్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 24న) ట్రేడింగ్‌లో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా తగ్గింది. ఏకంగా రూ.15,000కి పడిపోవడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,90,000 పలుకుతోంది.