GOAT Teaser: బుల్లి తెరపై సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు.. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. కామెడీ షోతో తన కెరీర్ స్టార్ట్ చేసి యాంకర్‌గా మారి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు సుధీర్. ఆయన నటించిన కొత్త సినిమా GOAT. ఈ సినిమాలో హీరోయిన్‌గా దివ్య భారతి నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. READ ALSO: HYDRA : మారుతున్న…