Home
Goa Police
Goa Police News
-
Goa: పెళ్లి చేసుకొందామని గోవాకు తీసుకెళ్లి.. ప్రేయసిని చంపిన వ్యక్తి..
Goa: పెళ్లి చేసుకొందామని గోవాకు తీసుకెళ్లి ఒక అమ్మాయిని ఆమె లవర్ చంపేశాడు. దక్షిణ గోవాలో తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో 22 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మృతదేహాన్ని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో లభించింది. వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ జంట బెంగళూర్ నుంచి గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ, వీరి మధ్య వివాదం హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. -
Goa: అందాలను ఎరవేసి.. పైసల కోసం పెద్దలకు కుచ్చుటోపీ
Goa: గోవా పోలీసులు ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులను అరెస్టు చేశారు. ఈ ఐదుగురు వ్యక్తులు కలిసి బడా కంపెనీలకు చెందిన వారిని మోసం చేసే పనిలో పడ్డారని తేలింది. -
Sonali Phogat Death Case: బీజేపీ లీడర్ సోనాలి ఫోగాట్ హత్య కేసులో సీబీఐ విచారణ
CBI Takes Over Probe Into BJP Leader Sonali Phogat's Death: బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగాట్ మృతిపై ఎట్టకేలకు సీబీఐ విచారణ ప్రారంభించింది. గత నెలలో గోవాలోని ఓ హోటల్ లో సోనాలి ఫోగట్ అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆ తరువాత రెస్టారెంట్ సీసీ కెమెరాలను చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును మొదటగా గోవా పోలీసులు విచారించారు. అయితే ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ..గోవా సీఎం ప్రమోద్ సావంత్… -
Sonali Phogat Case: మరో ఊహించని ట్విస్ట్.. డైరీలో వారి పేర్లు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగట్ మృతి కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగు... -
Sonali Phogat: సోనాలీ ఫోగాట్ నివాసంలో 3 డైరీలు స్వాధీనం.. వాటిలో ఏముంది?
బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హర్యానాలోని హిసార్ జిల్లాలోని సంత్‌నగర్ ప్రాంతంలో గల దివంగత నటిసోనాలి ఫోగాట్ నివాసంలో గోవా పోలీసులు వరుసగా మూడో రోజు తనిఖీలు చేశారు. -
Sonali Phogat: సోనాలీ ఫోగాట్ కేసులో మరో కొత్త ట్విస్ట్.. శరీరంపై 46 చోట్ల గాయాలు..
సోనాలీ ఫోగాట్ హత్య కేసు అనంతరం రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది… సోనాలీ ఫాం హౌస్‌లో ఉన్న ఆమె ఫోన్, ల్యాప్ టాప్ లను… కంప్యూటర్ ఆపరేటర్ చోరీ చేశారని ఆమె కుటుంబసభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనాలీకి సంబంధించిన ల్యాప్ టాప్, డీవీఆర్, మొబైల్ ఫోన్, ఇతర ఆఫీసు సామాగ్రిని కంప్యూటర్ ఆపరేటర్ ఎత్తుకెళ్లాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఫోన్, ల్యాప్ టాప్ లను… -
Sonali Phogat Case: సోనాలి ఫోగాట్ కేసు సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమే: సీఎం ప్రమోద్ సావంత్
Goa CM Pramod Sawant on sonali phogat case.. CBI enquiry: బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగాట్(43) మృతిపై విచారిస్తున్నారు గోవా పోలీసులు. ముందుగా గుండెపోటుతో మరణించిందని అనుకున్నప్పటికీ.. శవపరీక్షలో శరీరంపై గాయాలు ఉండటంతో హత్య కేసుగా నమోదు చేశారు. సోనాలి మరణంలో ఆమె సన్నిహితులు సుధీర్ సాంగ్వన్, సుఖ్వీందర్ సింగ్ వాసిల ప్రమేయం ఉందని..సోనాలి ఫోగాట్ సోదరుడు రింకూ ఢాకా ఆరోపించిన నేపథ్యంలో వీరిద్దరిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు సోనాలి… -
Sonali Phogat Case: బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ హత్య కేసులో డ్రగ్ డీలర్ తో సహా మరొకరి అరెస్ట్
Sonali Phogat Case: Club Owner, Drug Dealer Arrested: దేశవ్యాప్తంగా బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగాట్ హత్య కేసు చర్చనీయాంశంగా మారింది. ముందుగా గుండె పోటుతో మరణించిందని.. అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ తర్వత హత్య కోణం వెలుగులోకి వచ్చింది. గోవాలో ఉన్న సమయంలో ఆమె అనుమానాస్పదంగా మరణించింది. అయితే ఈ మరణంపై ఆమె సోదరుడు రింకూ ఢాకా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆమె పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా ఆమె శరీరంపై… -
Sonali Phogat: సోనాలీ ఫోగాట్ హత్య కేసులో కొత్తకోణం.. సింథటిక్ డ్రగ్ ఇచ్చి..
రెండు రోజుల కిందట గోవా పర్యటనలో టిక్ టిక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత గుండెపోటుగా భావించిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి రెస్టారెంట్లో పార్టీలో పాల్గొన్న సమయంలో సహాయకులు ఆమెకు బలవంతంగా ఓ రసాయనాన్ని ఎక్కించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. -
Sonali Phogat: బీజేపీ నాయకురాలి మరణంలో ట్విస్ట్.. శరీరంపై గాయాలు.. ఇద్దరి అరెస్ట్
BJP leader Sonali Phogat suspicious death: టిక్ టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్(43) మరణంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల గోవాలో పర్యటిస్తున్న సందర్భంలో ఆమె హఠాన్మరణం చోటు చేసుకుంది. ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆమె అటాప్సీ పరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తాజావార్తలు
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?