"Go Back Modi" trending on Twitter: గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా పలువురిని కలిచివేసింది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్ లో ఓ వంతెన కూలిన ఘటనపై మోదీ చేసిన ‘ఆక్ట్ ఆఫ్ గాడ్ కాదు ఆక్ట్ ఆఫ్ ఫ్రాడ్’ అని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు గుజరాత్ బ్రిడ్జ్ కూలిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ…