టెలివిజన్ రంగంలో విశిష్టమైన అనుభవంతో ‘గుణ 369’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్. ‘వావ్’, ‘అలీతో జాలీగా’, ‘అలీతో సరదాగా’, ‘మా మహాలక్ష్మీ’ తదితర ప్రోగ్రామ్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ సంస్థ ఇప్పుడు ఆడియో రంగంలోకి అడుగుపెడుతోంది. ‘జ్ఞాపిక మ్యూజిక్’ టైటిల్ తో ఎంట్రీ ఇస్తున్న ఈ ఆడియో సంస్థను లాంఛనంగా ప్రారంభించారు ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్. ‘జ్ఞాపిక మ్యూజిక్’ లోగోను ఆవిష్కరించి యూట్యూబ్ చానల్ ప్రారంభించారాయన. ఈ సందర్భంగా…