Google: వచ్చే నెలలో గూగుల్ తన Gmail అకౌంట్లను తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. మిలియన్ సంఖ్యలో Gmail అకౌంట్లు డీయాక్టివేట్ కాబోతున్నాయి. రెండేళ్లుగా తమ అకౌంట్లను వాడకుంటే వాటిని డీయాక్టివ్ చేసే ప్రమాదం ఉంది. మే నెలలో గూగుల్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూత్ క్రిచెలీ రాసిన బ్లాగులో.. రిస్క్ తగ్గిం�