Home
Glowing Skin Tips
Glowing Skin Tips News
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
Yogurt Facial for Glowing Skin: మారుతున్న వాతావరణం, కాలుష్యం, దుమ్ము ప్రభావంతో చర్మం సహజ కాంతిని కోల్పోవడం సాధారణ సమస్యగా మారింది. దీంతో చాలా మంది ఖరీదైన ఫేషియల్స్, బ్యూటీ ట్రీట్మెంట్లపై ఆధారపడుతున్నారు. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉండే పెరుగు ద్వారా తక్కువ ఖర్చుతో చర్మానికి సహజమైన మెరుపును తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో లాక్టిక్ యాసిడ్, జింక్, విటమిన్-బి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుగా శుభ్రపరచడమే కాకుండా తేమను అందించి… -
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
Homemade Ayurvedic Bath Powder: ప్రస్తుతం చాలా మంది రోజువారీ స్నానానికి సబ్బులు, బాడీ వాష్‌లు ఉపయోగిస్తున్నారు. అయితే వీటిలో ఉండే రసాయనాలు చర్మాన్ని పొడిబార్చడంతో పాటు సహజ కాంతిని కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండ, దుమ్ము, కాలుష్యం కారణంగా చర్మం నల్లబడటం, కాంతి కోల్పోవడం వంటి సమస్యలు మరింత పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ పదార్థాలతో ఇంట్లోనే తయారుచేసుకునే ఆయుర్వేద స్నానపు పౌడర్ చర్మ సంరక్షణకు మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఆయుర్వేదంలో చర్మాన్ని… -
Sara Tendulkar Skin Secret: సారా టెండూల్కర్ గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్.. సింపుల్‌గా మీరు కూడా ట్రై చేయొచ్చు..
Sara Tendulkar Skin Secret: లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు.. తన అందం, ఫ్యాషన్ స్టైల్‌తో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె మెరిసే చర్మం గురించి అభిమానులు తరచూ ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల ఆమె తన గ్లోయింగ్ స్కిన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన రహస్యాలను వెల్లడించింది. అవి కూడా పెద్ద ఖర్చు లేకుండా.. సింపుల్‌గా అందరూ ట్రై చేసే విధంగా ఉన్నాయి.. ఖరీదైన ఉత్పత్తులు… -
Beetroot Face Mask: మీ ముఖం గులాబీ రంగులో మెరిసిపోతుంది.. హోం మేడ్ బీట్రూట్ ఫేస్ మాస్క్ ట్రై చేయండి..
Beetroot Face Mask: అందమైన, ఆకట్టుకునే ముఖం ఉండాలని ఎవరు కోరుకోరు.. అంతేకాదు.. అందమైన, మెరిసే చర్మం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా పార్లర్ ట్రీట్మెంట్స్ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు.. అయితే, డబ్బులు భారీగా ఖర్చు చేసే అవసరం లేకుండానే.. మన వంటగదిలోనే లభించే సహజ పదార్థాలతో చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. వాటిలో బీట్రూట్ ఒక ముఖ్యమైన పదార్థం. బీట్రూట్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి సహజమైన గులాబీ కాంతిని అందించడంలో… -
Mrunal Thakur: అందం రహస్యం బయటపెట్టిన మృణాల్ ఠాకూర్.. రోజూ రాత్రి పడుకునే మందు ఇలా చేస్తుందట..!
Mrunal Thakur: సినిమా తారలు ఎల్లప్పుడూ వారి చర్మం, ఫిట్నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొందరి ముఖాలు మేకప్ లేకుండానే మెరిసిపోతుంటాయి. సీతారామం నటి మృణాల్ ఠాకూర్ కూడా తన మెరిసే చర్మానికి ప్రసిద్ధి చెందింది. ఆమె తరచుగా సోషల్ మీడియాలో మేకప్ లేకుండా ఫోటోలను పంచుకుంటుంది. ఇటీవల.. ఒక ఇన్‌స్టా రీల్లో మృణాల్ రాత్రి పడుకునే ముందు తాను ఒక ప్రత్యేక నూనెను ఉపయోగిస్తానని చెప్పింది. తన తల్లి దాన్ని సజెస్ చేసినట్లు వెల్లడించింది.…
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!