షూటింగ్‌కు ఏ మాత్రం గ్యాప్ దొరికిన సరే ఫారిన్ ఫ్లైట్ ఎక్కెస్తుంటాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. రాజమౌళితో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఫారిన్ ట్రిప్ కు వెళ్లేందుకు తెరకలేకుండా పోయింది. ఒకానొక దశలో మహేశ్ బాబు పాస్‌పోర్ట్ కూడా లాక్కున్నాడు జక్కన్న. అప్పట్లో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇటీవల షూటింగ్ కు కాస్త గ్యాప్ రావడంతో బాబు పాస్ పోర్ట్ ను తిరిగి ఇచ్చేసాడు జక్కన్న. దాంతో మళ్ళి విదేశీ పర్యటనలు మొదలు…