ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తయారీదారు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా) అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబాయిల్ అవార్డు 2021 వద్ద భారతదేశంలో అత్యధికంగా ముడి పొద్దు తిరుగుడు పువ్వు నూనె(క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్)ను దిగుమతి చేసుకుంటున్న సంస్థల విభాగంలో ప్లాటినమ్ అవార్డును అందుకుంది. వంటనూనెల పరిశ్రమలో పలు విభాగాలలో నిర్వహించే కార్యక్రమాలలో అత్యున్నత ప్రతిభను కనబరిచిన సంస్థలను గుర్తించడంలో అత్యంత విశ్వసనీయమైనది గ్లోబాయిల్ అవార్డ్స్. ఈ గుర్తింపుతో జీఈఎఫ్ ఇండియా భారతదేశంలో…